ETV Bharat / state

విశాఖ మన్యంలో.. ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం - Birth of three babies in a single unit in Visakha

సాధారణంగా ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించటం చూస్తూ ఉంటాం. కానీ.. విశాఖ ఏజెన్సీలో ఓ గిరి మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన జి.మాడుగుల మండలం వాకపల్లిలో చోటు చేసుకుంది. శిశువుల్లో ఇద్దరు ఆడపిల్లలు కాగా మరో బాబు ఉన్నాడు.

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
author img

By

Published : Jan 31, 2020, 9:35 PM IST

Updated : Jan 31, 2020, 11:27 PM IST

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వాకపల్లిలో అసో అనే గిరి మహిళ పురిటి నొప్పులతో ఇంటి వద్దనే బాబుకు జన్మనిచ్చింది . మళ్లీ పురిటినొప్పులు రావటంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు తక్కువ బరువుతో జన్మించటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మహిళకు ఇంతకు మునుపే...నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరితో కలిపి సంతానం ఏడుకు పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కాన్పులపై అవగాహన లోపించటంతో పిల్లలు అనారోగ్యంతో జన్మిస్తుంటారని వైద్యులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో మునుపెన్నడూ...ముగ్గురు పిల్లులు ఒకే కాన్పులో జన్మించలేదని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

మన్యం టు మైలవరం... వయా విశాఖ..!

Intro:ap_vsp_77_31_vo_girimahila_3babies_birth_paderu_ap10082

విశాఖ ఏజెన్సీలో గిరి మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు జన్మించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడు ముగ్గురు ప్రసవం చూడలేదంటూ . వైద్యులు సిబ్బంది తెలియజేస్తున్నారు...

యాంకర్= విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వాకపల్లి లో అసో(30) అనే గిరి మహిళ పురిటి నొప్పులతో ఇంటి వద్దనే బాబుకు జన్మనిచ్చింది . మళ్లీ పురిటినొప్పులు వచ్చి పరిస్థితి విషమించడంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇది అయిదవ కాన్పు గతంలో నలుగురు పిల్లలు ఉన్నారు.
ఏజెన్సీలో మారుమూల గిరిజన మహిళలు గర్భం దాల్చి గానే స్కానింగ్ గాని ఇతర చికిత్సలు గాని లేకపోవడం వల్లే ఆమెకు ఎంతమంది జన్మిస్తారు అనేది తెలియరాలేదు. దంపతులకు ముగ్గురు తో కలిపి ప్రస్తుతం ఏడుగురు సంతానం తక్కువ బరువు కలిగిన పిల్లలు రక్తహీనత తో తల్లి పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇది అరుదైన ఘటన అంటూ వైద్యులు తెలుపుతున్నారు.
బైట్= కృష్ణారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్, పాడేరు

శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
9493274036
Last Updated : Jan 31, 2020, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.