ETV Bharat / state

రోడ్లపై యువకుల బైక్​ విన్యాసాలు... బెంబేలెత్తిపోతున్న ప్రజలు - విశాఖలో బైకు స్టంట్

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేయకుండా యువత చేసే విన్యాసాలలో ఒకటి బైక్ స్టంట్. అర్థరాత్రుల్లో రోడ్లపై బైకులు జోరుగా నడుపుతున్నారు. రాత్రి వేళల్లో ఆ గస్తీ తక్కువగా ఉండటంతో.. వారిని ఆపేవారే లేేరని విచ్చలవిడిగా విన్యాసాలు చేస్తున్నారు.

Bike stunt at beaches
బీచ్ రోడ్డులో బైకు విన్యాసాలు
author img

By

Published : Sep 7, 2020, 2:10 PM IST

విశాఖ జిల్లా ..

బీచ్ రోడ్డులో బైకు స్టంట్స్

విశాఖ బీచ్​లో రాత్రి సమయంలో కరోనా నియామాలు వదిలి యువత బైక్ రైడ్​తో బెంబేలు ఎత్తిస్తున్నారు. సుమారు ఇరవైకి పైగా ద్విచక్ర వాహనాలతో విశాఖ లో బీచ్ రోడ్ మార్గంలో యువత అర్థరాత్రి తరవాత సంచరిస్తున్నారు.. పగటి పూట బీచ్ మార్గంలో ట్రాఫిక్ పోలీస్ నియంత్రణ ఉంటుంది ..కానీ రాత్రి వేళల్లో ఆ గస్తీ తక్కువగా ఉండటం ఇలాంటి బైక్ రైడ్ లు చేసే బృందాలకు అనుకూలంగా మారుతోంది.చరవాణిలో స్వీయ చిత్రాలు, దృశ్యాలు చిత్రీకరించుకోవడానికి ఈ బృందాలు ఈ పని చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. విశాఖ నగర పోలీస్ విభాగం ఈ ఆగడాలు పై దృష్టి పెట్టాలని నగర వాసులు కోరుతున్నారు.

గుంటూరు జిల్లా ..

బైకు స్టంట్స్బీచ్ రోడ్డులో బైకు స్టంట్స్

గత కొన్నాళ్లుగా బైక్ స్టంట్ చేసేవారి వీటికి దూరంగా ఉన్న యువత... మరల బైక్ స్టంట్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు యువత బైక్ స్టంట్స్​లో పాల్గొంటున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత విన్యాసాలు చేస్తోంది. రయ్ రయ్ మంటూ స్పీడ్ యాక్షన్స్, సీన్స్, సినిమాను తలిపించేలా ఉంటున్నాయి. రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలతో యువత చక్కర్లు కొడుతున్నా ఎవరు పట్టించుకోక పోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి. పనుల కనికట్టు..అవినీతి గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.