వైభవంగా శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవ స్వామి కళ్యాణోత్సవం
చోడవరంలో వైభవంగా కేశవ స్వామి కళ్యాణోత్సవం - భూదేవి శ్రీదేవి సమేత కేశవ స్వామి వారికి చక్రస్నానం
విశాఖ జిల్లా చోడవరంలో భూదేవి శ్రీ దేవి సమేత కేశవ స్వామి వారి కళ్యాణ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయంగా స్వామి వారికి చక్ర స్నానం చేయించారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
![చోడవరంలో వైభవంగా కేశవ స్వామి కళ్యాణోత్సవం Bhoodevi Sridevi Sampetha Keshava Swamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6013506-407-6013506-1581249637322.jpg?imwidth=3840)
భూదేవి శ్రీదేవి సమేత కేశవ స్వామి వారికి చక్రస్నానం
వైభవంగా శ్రీదేవీ, భూదేవీ సమేత కేశవ స్వామి కళ్యాణోత్సవం
ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైభవంగా నగరోత్సవం