.
ప్రకృతి సోయగం...రైవాడ జలాశయం - ప్రకృతి సోయగం...రైవాడ జలాశం
పచ్చని ప్రకృతి అందాలు.. జలాశయం గట్టు పైకి చేరగానే ఒకవైపు నిండుకుండలా తలపిస్తున్న నీరు.. మరోవైపు పచ్చని పొలాలు కనువిందు చేస్తుంటాయి. ఈ అందమైన ప్రకృతి సోయగం చూడాలంటే విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి వెళ్లాల్సిందే. రైవాడ జలాశయం గట్టు దిగువ కనుచూపు మేరలో పచ్చని పొలాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. భూమిపై పచ్చని రంగేసినట్లు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఈ ప్రకృతి అందాలను చూసి పర్యటకులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
ప్రకృతి సోయగం...రైవాడ జలాశం
.
Intro:ap_vsp_111_05_raiwana_nature_buauty_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
పచ్చని ప్రకృతి అందాలు..
జలాశయం గట్టు పైకి చేరగానే ఒకవైపు నిండుకుండలా తలపిస్తున్న నీరు.. మరోవైపు పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. ఈ అందమైన ప్రకృతి సోయగం చూడాలంటే విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి వెళ్లాల్సిందే...
రైవాడ జలాశయం గట్టు దిగువ కనుచూపు మేరలో పచ్చని పొలాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. భూమిపై పచ్చని రంగేసినట్లు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఈ ప్రకృతి అందాలను చూసి పర్యాటకులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు...
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742