ఇదీ చదవండి:
మన్యం బంద్ విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు - MANYAM BAND IS NOT SUCCESSFUL ... CALLED newsi[datyes
విశాఖ మన్యం పాడేరు ఏజెన్సీలో ఈనెల 6 ,7 తేదీలలో బంద్ నిర్వహించనున్నట్లు గిరిజన జేఏసీ సభ్యులు తెలిపారు. మన్యంలో గిరిజన చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని, గిరిజనేతరులు ఇళ్లు, భూములు కలిగి ఉండడాన్ని.. నిరసిస్తూ ఈ బంద్ పాటిస్తున్నారు. సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావు సమ్మె వద్దని నచ్చ చెప్పినప్పటికీ జేఏసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. సమ్మెకు అందరూ సహకరించి జయప్రదం చేయాలని జేఏసీ సభ్యులు కోరారు.
మన్యం బంద్ విజయవంతం చేయండని...పిలుపు
sample description