ETV Bharat / state

మన్యంలో మంచు మేఘాల సోయగం... - వంజంగి కొండలలో అందమైన మేఘాలు

విశాఖ మన్యంలో మేఘాలు అందాలను ఆరబోస్తున్నాయి. వాటిని చూసేందుకు యువత అక్కడికి చేరుకుంటున్నారు. పాడేరుకు 5 కిలోమీటర్ల దూరంలో నున్న వంజంగి కొండలపై పొగమంచు సోయగం కళ్లను కట్టిపడేస్తోంది.

beautiful snow at vanjangi
అందాలు ఆరబోస్తున్న వంజంగి కొండలు
author img

By

Published : Sep 9, 2020, 2:17 PM IST

అందాలు ఆరబోస్తున్న వంజంగి కొండలు

...

అందాలు ఆరబోస్తున్న వంజంగి కొండలు

...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.