అరకు పేరు చెబితే అందరికీ ప్రకృతి సోయగాల నడుమ అందాలు, పచ్చని చెట్లు, జాలువారే జలపాతాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం అరకు సమీప ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున... జలపాతాలు పాలనురగల్లా దూకుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొండలు మంచుతెరలు కమ్ముకుని మనసును ఉల్లాసపరుస్తున్నాయి.
ఇదీచదవండి.