ఇదీ చూడండి:
3 రాజధానుల నిర్ణయానికి ఉత్తరాంధ్ర బీసీ సంఘం మద్దతు
విశాఖలో ఉత్తరాంధ్ర బీసీ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సంఘం సభ్యులు తీర్మానించారు. ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు ఎదురుచూస్తున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు.
విశాఖలో బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం