ETV Bharat / state

నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బంగారయ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పాయకరావుపేట తెదేపా అభ్యర్థి బంగారయ్య అంటున్నారు. తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా అభ్యర్థి బంగారయ్య
author img

By

Published : Mar 27, 2019, 10:40 AM IST

తెదేపా అభ్యర్థి బంగారయ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పాయకరావుపేట తెలుగుదేశం పార్టీఅభ్యర్థి బంగారయ్య అంటున్నారు. పాయకరావుపేటలో గత కొన్నేళ్లుగా వైద్యునిగా సేవలందిస్తున్న తనకు నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తోందంటున్న బంగారయ్యముఖాముఖి చూడండి

తెదేపా అభ్యర్థి బంగారయ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పాయకరావుపేట తెలుగుదేశం పార్టీఅభ్యర్థి బంగారయ్య అంటున్నారు. పాయకరావుపేటలో గత కొన్నేళ్లుగా వైద్యునిగా సేవలందిస్తున్న తనకు నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తోందంటున్న బంగారయ్యముఖాముఖి చూడండి
Intro:AP_VSP_57_26_AOB LO MAOIST ACTION TEAMS-AV_c7


Body:సార్వత్రిక ఎన్నికల వేళ ఏవోబీలో అలజడి సృష్టించడానికి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయని సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను అప్రమత్తం చేశాయి మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నాయకులను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు మావోయిస్టు పార్టీ సభ్యులు యాక్షన్ టీం సభ్యులు ఆచూకీ తెలిపిన వారికి రూ 5 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు ఆచూకీ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు దీనిపై సరిహద్దుల్లో పలు గ్రామాల్లో లో మావోయిస్టుల నేతలు దళ సభ్యులు యాక్షన్ టీం సభ్యులు ఫోటోలతో ముద్రించిన గోడపత్రికలను పోలీసులు అతికిస్తారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి ఇ అలియాస్ చలపతి దుబాయి శంకర్ అలియాస్ మహేందర్ రమేష్ అల్లూరి నారాయణ రావు సురేష్ మెట్టు re జోగా రావు అలియాస్ శంకర్ వెంకట రవి చైతన్య అరుణ డి సి ఎస్ జలంధర్ రెడ్డి జలంధర్ రెడ్డి అలియాస్ కృష్ణ తదితర నాయకులు ఫోటోలు గోడ పత్రికలు ఉన్నాయి ఆచూకీ తెలిసినవారు సంబంధిత జిల్లా ఎస్ పి ఓ ఎస్ డి సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తెలియజేయాలని పోలీసులు పేర్కొంటున్నారు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక పోలీసులు లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అనుమానితులను పూర్తిగా నిర్ధారించి విడిచిపెడుతున్నారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.