ETV Bharat / state

వెదురు కర్రే విద్యుత్ స్తంభం.. కూలితే ప్రమాదమే..!

విశాఖ జిల్లా రాయిపాలెం వద్ద అధికారుల నిర్లక్ష్యం వల్ల..ప్రజలు భయాందోళలనలకు గురవుతున్నారు. రెండు మండలాలకు సరఫరా అయ్యే విద్యుత్ తీగలకోసం విద్యుత్ స్తంభం స్థానంలో వెదురు కర్రను ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు కిందపడపతుందో అని స్థానికులు భయపడుతున్నారు.

Bamboo stick as electric pole at rayupalem
వెదురు కర్రే విద్యుత్ స్తంభం
author img

By

Published : Nov 22, 2020, 10:24 AM IST

విశాఖ జిల్లా చీడికాడ - పాడేరు మండలాలకు అనుసంధానంగా నిర్మించిన కోనాం - ఈదులపాలెం మార్గంలో రాయిపాలెం వద్ద విద్యుత్ స్తంభం స్థానంలో వెదురు కర్రను ఏర్పాటు చేశారు. ఇది రహదారి పక్కనే ఉంది.

ఏమాత్రం గాలి వీచినా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెదురు కర్ర ఉన్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.