విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పీవీ సింధు - pv sindhu latest news
విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని... ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. తండ్రితో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సింధు... కప్ప స్థంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపం ప్రదక్షిణ అనంతరం మంత్రాలతో పండితులు వేదాశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పీవీ సింధు