ETV Bharat / state

ఓట్ల గల్లంతు పై ఈసీ చర్యలు తీసుకోవాలి : అయ్యన్న - ec

ఓట్ల గల్లంతు పై తాము చేసిన ఫిర్యాదు మీద ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో ఫారం -7  ద్వారా రెండు వేలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు.

అయ్యన్న పాత్రుడు
author img

By

Published : Apr 2, 2019, 12:18 AM IST

అయ్యన్న పాత్రుడు
ఓట్ల గల్లంతు పై తాము చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో ఫారం -7 ద్వారా రెండు వేలకు పైగా ఓట్లు తొలగించారని వెల్లడించారు. ఓట్ల గల్లంతు చేసిన వైకాపా నాయకులు.. సోషల్​ మీడియాలోఓటర్లను అయోయమానికిగురి చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై తక్షణమే ఈసీ విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులపై కొందరుదాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

గెలిపించండి... రాగానే సీపీఎస్ రద్దు చేస్తా..!

అయ్యన్న పాత్రుడు
ఓట్ల గల్లంతు పై తాము చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధిలో ఫారం -7 ద్వారా రెండు వేలకు పైగా ఓట్లు తొలగించారని వెల్లడించారు. ఓట్ల గల్లంతు చేసిన వైకాపా నాయకులు.. సోషల్​ మీడియాలోఓటర్లను అయోయమానికిగురి చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై తక్షణమే ఈసీ విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులపై కొందరుదాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

గెలిపించండి... రాగానే సీపీఎస్ రద్దు చేస్తా..!

Intro:
ap_vja_38_31_tiruvuru_constituency_devalpment_avb_c3_riviged_item_attention_etvbharat
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా తిరువూరు నియోజవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెదేపా అభ్యర్థి మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు ఆయన మన మీడియాతో మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గ అ అభివృద్ధి నివేదికను వెల్లడించారు చంద్రన్న బాట ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో పట్టణ పల్లెల్లోని రహదారులను 90 శాతం మేర పూర్తి చేసినట్లు చెప్పారు గ్రామాల్లో తాగునీరు విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరిగిందని తెలిపారు పిట్ల వారి గూడెం వద్ద రెండు ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 720 కోట్లు మంజూరు చేయగా పందులు ప్రారంభించినట్లు తెలిపారు తిరువూరు పట్నంలో లో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వ 145 కోట్లతో కృష్ణా జలాలను సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్టు మంజూరు చేసిందని పేర్కొన్నారు ఏ కొండూరు మండలంలో కిడ్నీ ఫ్లోరోసిస్ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలకు ప్రజలకు అందించడానికి ఏది గ్రామాల్లో ప్రభుత్వం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసిందని కిడ్నీ బాధితులు డాన్స్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిందని తెలిపారు ఒక్క తిరువూరు పట్టణంలోని నాలుగు నెలల కాలంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు నీరు చెట్టు లో భాగంగా నియోజకవర్గంలోని 320 చెరువులను 120 కోట్ల వ్యయంతో పూడిక తీసి ఆధునీకరించి నట్లు తెలిపారు కట్టలేరు పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ రెట్టింపు భరోసా 9 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాల ద్వారా తిరువూరు నియోజకవర్గంలో లక్షలాది మందికి ప్రభుత్వ లబ్ధి చేకూరుతుందని తెలిపారు ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడానికి అధికారులు సైతం తమ వంతు కృషి చేశారని చెప్పారు ఎన్నికల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదం చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజల ఆశీస్సులతో తన విజయం సాధిస్తే తిరువూరు నియోజకవర్గాన్ని కొవ్వూరు దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు

* తిరువూరు నియోజకవర్గంలో లో రైతు రుణమాఫీ పథకం కింద 38,508 రైతులకు రూ .111 .67 కోట్ల మేర లబ్ధి చేకూరింది
* రుణ మాఫీ పథకం కింద 1332 మంది ఉద్యానవన రైతులకు రూ 3 .18 కోట్లు రుణమాఫీ జరిగింది
* అన్నదాత సుఖీభవ పథకం కింద 22488 మంది రైతులకు రూ 15 వేల చొప్పున లబ్ధి చేకూరింది
* ఎన్టీఆర్ భరోసా పథకం కింద 26,199 మంది లబ్ధిదారులు ప్రతినెలా ఒకటో తేదీన వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్లు అందుకుంటున్నారు
* పసుపు కుంకుమ పథకం కింద 50 వేల 253 మంది మహిళలు విడతలవారీగా 20 వేల చొప్పున రూ 100 కోట్ల సాయం అందుకున్నారు
* చంద్రన్న బీమా పథకం ద్వారా 155524 మందికి భద్రత కల్పించారు
* యువ నేస్తం పథకం కింద తిరువూరు నియోజకవర్గంలో 2454 మంది నిరుద్యోగులకు ప్రతి నెల రెండు వేల చొప్పున నిరుద్యోగ భృతి మంజూరు చేయడంతో పాటు నైపుణ్య అభివృద్ధి ఉపాధి మేలా పేరిట ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు
* జగత్ జీవన్ జ్యోతి పథకం కింద 12222 కుటుంబాలకు ప్రతి నెల 100 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తోంది
* ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 12209 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 6022 పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు 8540 ఏళ్లు నిర్మాణంలో ఉన్నాయి


Body:కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రగతి నివేదిక వెల్లడించిన తెదేపా అభ్యర్థి మంత్రి కేఎస్ జవహర్


Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709, 8500544088

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.