ETV Bharat / state

ఏఎస్​ఐపై ఆటో డ్రైవర్లు దాడి - paderu crime news

రహదారికి అడ్డంగా ఉన్న ఆటోలు తీయమన్నందుకు పోలీస్​ అధికారిపై ఇద్దరు ఆటో డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఈ చర్యకు ఒడిగట్టారు. విశాఖ జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్​ ఆవరణలో జరిగిన ఘటన వివరాలివి..!

auto drivers attacked asi in paderu
auto drivers attacked asi in paderu
author img

By

Published : Jan 13, 2020, 12:00 AM IST

ఏఎస్​ఐపై ఆటో డ్రైవర్లు దాడి

విశాఖ జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏఎస్​ఐపై దాడి చేశారు. రహదారికి అడ్డంగా ఉన్న ఆటోలు తొలగించమని ఏఎస్​ఐ వాటిపై కర్రతో మోదారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆయన్ను పట్టుకుని కొట్టారు. అడ్డుకున్న మరో వ్యక్తిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఏఎస్​ఐకి గాయాలైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్సై... సినీ ఫక్కీలో ఇద్దరినీ చితకబాది స్టేషన్​కి తీసుకెళ్లారు. విధుల్లో ఉండగా చేయి చేసుకున్నందుకు ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్​లో నగ్న నృత్యాలు చేస్తున్న 22 మంది యువతుల అరెస్టు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.