ETV Bharat / state

FIGHT: విశాఖలో యువకుల మధ్య ఘర్షణ.. బీర్ సీసాలతో దాడి - క్రైమ్ వార్తలు

విశాఖపట్నంలోని అల్లిపురం వద్ద బార్‌లో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఓ యువకుడిపై మరొకరు బీరు సీసాలతో దాడి చేశారు.

attack on a youngster at vizag with a bear bottle at a bar
attack on a youngster at vizag with a bear bottle at a bar
author img

By

Published : Aug 9, 2021, 12:43 AM IST

విశాఖపట్నంలోని అల్లిపురం వద్ద బార్‌లో ఓ యువకుడిపై దాడి జరిగింది. అనిల్ అనే యువకుడిపై బీరు సీసాతో ప్రకాష్ అనే యువకుడు దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనిల్‌ను.. చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:

కరోనాతో అసువులు బాసిన వారికి.. సంగీత ప్రదర్శనతో నేవీ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.