ETV Bharat / state

29వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు - state minister mutthamshetty srinivasarao

ఈ నెల 29వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు నిర్వహంచనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అరకు ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో కలసి విశాఖపట్టణంలో ఆవిష్కరించారు.

ARAKU FESTIVAL STARTS FROM FEBRUARY 29
29వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు
author img

By

Published : Feb 20, 2020, 4:28 PM IST

29వ తేదీ నుంచి అరకు ఉత్సవాలు

ఫిబ్రవరి 29వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి, అరకు ఎంపీ, ఎమ్మెల్యే, పాడేరు శాసనసభ్యులు, జిల్లా సంయుక్త కలెక్టర్​లు ఆవిష్కరించారు. పర్యటకాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాసరావు అన్నారు.

ఇదీచదవండి.

'చట్టాలను కాలరాసే హక్కు ఎవరికీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.