ETV Bharat / state

విశాఖలో "ఆప్కో" నూతన చేనేత వస్త్రాలయం

విశాఖ వుడా కాంప్లెక్స్​లో ఆప్కో నూతన చేనేత వస్త్రాలయాన్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 30 శాతం ప్రత్యేక తగ్గింపును వినియోగదారులకు అందిస్తున్నట్లు వస్త్రాలయ యజమాని విశ్వేశ్వరరావు తెలిపారు. చేనేత కళాకారులుచే మగ్గంపై నేసిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, ఉప్పాడ, మంగళగిరి, బందరు, గద్వాల్, చీరాలతో పాటు డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్ ఆప్కో ద్వారా విక్రయిస్తున్నట్లు వివరించారు. అమెజాన్​లో కూడ ఆప్కో వస్త్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Opco new handloom garment showroom opening
విశాఖలో "ఆప్కో" నూతన చేనేత వస్త్రాలయం
author img

By

Published : Jan 5, 2020, 12:00 PM IST

విశాఖలో "ఆప్కో" నూతన చేనేత వస్త్రాలయం

విశాఖలో "ఆప్కో" నూతన చేనేత వస్త్రాలయం

ఇవీ చూడండి:

విశాఖలో ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_04_APCO_outlet_ab_AP10148

( ) ఆప్కో చేనేత వస్త్రాలయం విశాఖ వుడా కాంప్లెక్స్లో ప్రారంభమైంది. రాష్ట్రంలోని చేనేత కళాకారుల వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆప్కో సంస్థ కృషి చేస్తోందని ఆప్కో నూతన వస్త్రాలయం మేనేజరు బి. విశ్వేశ్వరరావు అన్నారు.


Body:చేనేత కళాకారులు చే మగ్గం పై నేసిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, ఉప్పాడ, మంగళగిరి, బందర్, గద్వాల్, చీరాల డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్ ,తువాళ్ళు, పంచెలు, తువాళ్ళు, లుంగీలు, షర్టింగులు, రెడీమేడ్ షర్ట్లు కార్పెట్ లు ఆప్కో ద్వారా విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు.


Conclusion:సంక్రాంతి పండుగ సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 30 శాతం ప్రత్యేక తగ్గింపు వినియోగదారులకు అందిస్తున్నట్లు విశ్వేశ్వరరావు తెలిపారు.

బైట్:బి.విశ్వేశ్వర రావు,మేనేజర్, ఆప్కో వస్త్రాలయం.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.