ETV Bharat / state

విశాఖ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు - అట్టాడ బాబూజీ, విశాఖ జిల్లా ఎస్పీ

గొల్లూరి బిరుసు, గొల్లూరి రామయ్య, కొర్రా సత్తిబాబు, గొల్లూరి సత్యనారాయణ, కొర్రా గణపతి, కొర్రా పాత్రో అనే ఆరుగురు మావోయిస్టులు విశాఖ ఎస్పీ అట్టాడ బాబూజీ ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టులు
author img

By

Published : May 6, 2019, 5:22 PM IST

విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ దళ సభ్యులు సహా నలుగురు హార్డ్ కోర్ మిలీషియా సభ్యులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. గొల్లూరి బిరుసు, గొల్లూరి రామయ్య, కొర్రా సత్తిబాబు, గొల్లూరి సత్యనారాయణ, కొర్రా గణపతి, కొర్రా పాత్రో లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరంతా వివిధ హత్యలతోపాటు నేరాల్లో పాల్గొన్నారు. గిరిజనులను బలవంతంగా హత్యలు చేస్తుండడం, సీనియర్ దళ సభ్యుల తీరు నచ్చక, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజల్లోకి రావాలని వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారని ఎస్పీ వెల్లడించారు.

ఇవీచదవండి

ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై...లొంగిపోయిన మావోయిస్టులు

'ఓట్ల లెక్కింపు' శిక్షణకు విశాఖ బృందం

Intro:QAP_ONG_81_05_REE_POLING_ERPATLU_AV_C7

యాంకర్: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజక వర్గం లోని కలనూతల గ్రామం లో రీ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. పోలింగ్ బూత్ నంబర్ 247 లో 1,070 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు నిర్వహించే ఈవిఎం కాక మరో మూడు ఈవిఎం లను సిద్ధంగా ఉంచారు. ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల ఆవరణ మొత్తం షామియాణాలు ఏర్పాటు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతం, చరవాని సిగ్నల్స్ పనిచేయని గ్రామం కావడం తో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 170 మంది పోలీసులు ఈ బందోబస్తు లో పాల్గొననున్నారు.

Body:రీ పోలింగ్.

Conclusion:8008019243
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.