ETV Bharat / state

కిడ్నీ మార్పిడి కేసు.. విచారణకు త్రిసభ్య కమిటీ - కలెక్టర్ భాస్కర్

విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి కేసు విచారణపై కలెక్టర్ భాస్కర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేసుకి సంబంధించి విధివిధానాలపై కలెక్టర్​కు నివేదిక ఇవ్వనున్నామని త్రిసభ్యకమిటీ సభ్యుడు అర్జున తెలిపారు.

కిడ్నీ మార్పిడి కేసు విచారణపై త్రిసభ్య కమిటీ
author img

By

Published : May 13, 2019, 7:00 PM IST

కిడ్నీ మార్పిడి కేసు విచారణపై త్రిసభ్య కమిటీ

విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి కేసుకు సంబంధించి కలెక్టర్ భాస్కర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతి రావు నేతృత్వంలో... కేజీహెచ్ సూపరింటెండెంట్​ అర్జున, జిల్లా ఆరోగ్య సమన్వయ అధికారి నాయక్​లతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నేడు కేజీహెచ్​లో సమావేశమైంది. ఈ కేసుకి సంబంధించిన విధివిధానాలపై చర్చించామని కమిటీ సభ్యుడు అర్జున తెలిపారు. వారం రోజుల్లో కలెక్టర్​కు నివేదిక ఇస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

విశాఖ వేదికగా వినియోగదారుల సేవా మిత్రలకు శిక్షణ

Intro:ap_gnt_51_13_current_shok_yakthi_mruthi_c16 విద్యుదాఘాతంతో ముత్యం సుబ్రమణ్యం అనే యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా లా మండల కేంద్రమైన చేబ్రోలు లో జరిగింది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చాకలి పేటకు చెందిన శంకర్ కు చెందిన నూతన ఇంటి నిర్మాణం జరుగుతుంది సుబ్రమణ్యం బాత్రూమ్ నుంచి నీళ్ళు బయటకు పోయేందుకు పైపులైను అమరుస్తున్నారు

Body:పైపుల అమరికకు అడ్డుగా రావడంతో గోడకు విద్యుత్ యంత్రం పరికరంతో కన్నం వేసేందుకు ప్రయత్నించగా విద్యుత్ వాహిని లలో విద్యుత్ ప్రసారం కాకపోవడంతో స్విచ్ ఆపకుండానే ప్లగ్గు విప్పదీసి మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతం ఏర్పడి అక్కడికక్కడే మృతిచెందాడు

Conclusion:చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.