ఇదీ చూడండి:వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితా ఖరారు
అన్నా.. మాకు ఉద్యోగ భద్రత కల్పించు
విశాఖ కొండ ప్రాంతాల్లో వైద్య విధులు నిర్వహిస్తోన్న రెండవ ఏన్ఎం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. గ్రామ సచివాలయ ఏఎన్ఎం ఉద్యోగాల్లో తమను రాత పరీక్ష లేకుండా తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు
'అన్నా'.. మాకు ఉద్యోగ భద్రత కల్పించు
విశాఖ మన్యంలో కొండ ప్రాంతాల్లో వైద్య విధులు నిర్వహిస్తోన్న రెండవ ఏన్ఎం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. పాడేరు ఐటీడీఏ బయట టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. కొండ ప్రాంతాల్లో రోగులకు సేవలందించే తమను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహాణ లో తాము కూడా అనారోగ్యపాలవుతున్నామని, ఎన్నో ఏళ్లగా ఈ ఉద్యోగాలనే నమ్ముకుని ఉన్నామని వారు తెలిపారు. గ్రామ సచివాలయ ఏఎన్ఎం ఉద్యోగాల్లో తమను రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగ భద్రత కల్పించి, సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితా ఖరారు
Intro:ap_atp_51_12_hospetol_no_doctors_avb_ap10094
Body:30 పడకల ఆసుపత్రి ఉన్న సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఆసుపత్రి పెద్ద ఉన్న చూడడానికి వైద్యం అందించడానికి సిబ్బంది లేరు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ఏడు కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మించారు. కానీ ఇక్కడ మండల ప్రజలకు వైద్యం అందించడానికి డాక్టర్స్ లేరు. ఇలాంటి రోగానికైనా ధర్మవరం కానీ అనంతపురం గాని పెద్ద ఆస్పత్రులకు వెళ్ళమని చెపుతూంటారు ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి ఉన్న జ్వరం కూడా చూసే పరిస్థితుల్లో డాక్టర్స్ లేరు.
ప్రభుత్వం ఈ ఆసుపత్రికి డాక్టర్స్ మరియు సిబ్బంది కొరత లేకుండా చూడాలని ప్రజలు వాపోతున్నారు.
Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913