ETV Bharat / state

వారానికి 2 రోజులే బెల్లం మార్కెట్​లో లావాదేవీలు - అనకాపల్లి బెల్లం మార్కెట్​ తాజా వార్తలు

కరోనా వైరస్​ కారణంగా అనకాపల్లి బెల్లం మార్కెట్​లో వారానికి 2 రోజులు మాత్రమే లావాదేవీలు జరపాలని మార్కెట్​ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

anakapalli jaggery market transactions held twice in a week
అనకాపల్లి మార్కెట్​లో ఇక నుంచి వారానికి రెండు రోజులే లావాదేవీలు
author img

By

Published : Apr 22, 2020, 12:39 PM IST

కరోనా నేపథ్యంలో వారానికి 2 రోజుల మాత్రమే అనకాపల్లి బెల్లం మార్కెట్​లో లావాదేవీలు నిర్వహించాలని మార్కెట్​ కమిటీ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన బెల్లాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. మంగళవారం మార్కెట్​కు 54 వేల బెల్లం దిమ్మెలు వచ్చాయి. మొదటి రకం పది కేజీల బెల్లం ధర రూ. 362, మధ్య రకం రూ. 327, నాసిరకం రూ. 300గా పలికింది.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే స్పందన.. తీరిన రేషన్ లబ్దిదారుల కష్టాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.