ETV Bharat / state

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ శ్రీకారం - gudivada amaranath latest news

అనకాపల్లిలో మూడున్నర కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్​, ఎంపీ డాక్టర్​ సత్యవతి శంకుస్థాపన చేశారు.

anakapalle mla laid stone for development purpose in visakha district
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ శ్రీకారం
author img

By

Published : Jan 11, 2020, 8:54 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ శంకుస్థాపన

అనకాపల్లితో పాటు విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ వివరించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో రూ. మూడున్నర కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్​ సత్యవతి పాల్గొన్నారు. రహదారుల, కాలువల కల్వర్టు నిర్మాణానికి మంజూరైన నిధులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా దృష్టి సారిస్తామన్నారు.

ఇదీ చదవండి:

'చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు'

Intro:Ap_vsp_47_11_vo_abivruddi_panulaku_sankustapana_ab
విశాఖ జిల్లా అనకాపల్లి లో రూ. మూడున్నర కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అనకాపల్లి ఎంపీ
డాక్టర్ సత్యవతి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. అనకాపల్లిలోని రహదారులు మురుగు కాలువలు కల్వర్టు నిర్మాణానికి మంజూరైన నిధులతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు

Body:అనకాపల్లి పట్టణం తోపాటు విలీన గ్రామాలు లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వివరించారు.
ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ వైకాపా రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు పాల్గొన్నారు

Conclusion:బైట్1 గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.