ETV Bharat / state

పాడేరులో ముగిసిన అమ్మవారి ఉత్సవాలు - covid updates in viskhaptanam

విశాఖ జిల్లా పాడేరులో మోదకొండమ్మ అమ్మవారి జాతర పూర్తయింది. మూడు రోజులపాటు వేడుకలు జరిగాయి.

ammavari usthavalu ended  in vizag dst paderu

author img

By

Published : May 13, 2020, 1:29 PM IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ పుట్టినరోజు పండగ వేడుకలు నిరాడంబరంగా పూర్తయ్యాయి. విశాఖ జిల్లా పాడేరులోని ఈ ఆలయంలో.. లాక్ డౌన్ కారణంగా వేడుకలను కొద్ది మంది సమక్షంలోనే నిర్వహించారు.

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పూజలు చేశారు. మూడో రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గుడి చుట్టూ విగ్రహాన్ని ఊరేగించారు. కరోనా నివారించాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత కారు లేదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.