ETV Bharat / state

దివ్యాంగులతో అమెరికా నావికులు సరదాగా కాసేపు! - disabled

అమెరికా నౌకా దళ సిబ్బంది.. విశాఖలో దివ్యాంగులను కలిశారు. వారు తయారు చేసిన పదార్థాలను పరిశీలించారు.

దివ్వాంగులతో అమెరికా నావికులు సరదాగా కాసేపు...
author img

By

Published : Jun 13, 2019, 7:54 PM IST

దివ్వాంగులతో అమెరికా నావికులు సరదాగా కాసేపు...

నిత్యం అంతర్జాతీయ యుద్ధ జలాలలో సైనిక పాటవాన్ని ప్రదర్శించే అమెరికా (సెయిలర్స్) నౌకాదళ సభ్యులు... భారతీయ దివ్యాంగులతో జతకలిశారు. విశాఖ ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులు.. వ్యర్థాలతో చేసిన కళారూపాలను తిలకించారు. పునర్వినియోగం కోసం చేస్తున్న కృషిలో భాగమయ్యారు. అమెరికా నౌకాదళానికి చెందిన 25 మంది నావికులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భారతీయ సంస్కృతితో ఎంతో బాగుందని అమెరికా నావికులు కొనియాడారు. ఎందుకూ పనికిరాని వ్యర్థాలను కళారూపాలుగా, అలంకరణ సామాగ్రిగా రూపొందించేందుకు దివ్యాంగులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చదవండి

రూ.708.65 కోట్ల ఉపాధి హామీ నిధుల విడుదల

Intro: వ్యవసాయంలో నూతన విధానాలు చేపట్టి ఇ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని సస్య వృద్ధి బీజఆరోపణ ఉత్సవం కార్యక్రమం నిర్వహించి రైతులకు పంటలు బాగా పండాలని పూజలు చేసిన విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులందరూ ఐక్యమత్యంతో వ్యవసాయం చేస్తేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. యువత కూడా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేయాలని కోరారు. వ్యవసాయ రంగానికి చెందిన ఉన్నత చదువులు చదివిన ఇతర ఉద్యోగాలకే మక్కువ చూపుతున్నారు తప్ప వ్యవసాయ రంగ అభివృద్ధి చేయాలని ఎవరూ అనుకోవడం లేదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కు ఉమర్ ఆలీషా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమని అభినందనలు తెలిపారు.

బైట్ వన్ : లక్ష్మీనారాయణ .సీబీఐ మాజీ జేడీ
బైట్ 2 : ఉమర్ ఆలీషా. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి

Body:గంపా రాజు పిఠాపురం

Conclusion:7995067047

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.