ETV Bharat / state

All-party labor and public associations: క్విట్ ఇండియా డేను.. సేవ్ ఇండియా డేగా జరుపుకోవాలి - latest news im vishaka district

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే.. ఒప్పకోమని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈనెల 25 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

All-party labor and public unions
అఖిలపక్ష కార్మిక,ప్రజా సంఘాలు
author img

By

Published : Jul 22, 2021, 5:12 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరిస్తే.. ఒప్పకోమని విశాఖలో అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. ఉక్కు పరిశ్రమను దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధ పడతామని తెలిపారు. అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ రంగ పరిరక్షణ కమిటీ సంయుక్తంగా సీఐటీయూ కార్యాలయంలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈనెల 25 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రజా సంఘం నేతలు స్పష్టం చేశారు. క్విట్ ఇండియా డేగా పిలవబడే ఆగస్టు 9ను.. సేవ్ ఇండియా డే గా జరుపుకోవాలని నిర్ణయించారు.

ఇదీ చదవండీ.. ఈనెల 23న రాష్ట్రానికి రానున్న డీఆర్​డీవో ఛైర్మన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.