విశాఖ కేంద్రంగా రాజధానిని నిర్మిస్తామని వైకాపా ప్రభుత్వం చేసిన ప్రకటన కాపు సామాజిక వర్గానికి ఓ వరమని అఖిల భారత జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించే ప్రక్రియలో భాగంగా బీసీలు అత్యధికంగా ఉన్న విశాఖను ఎంచుకోవడం పట్ల జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర నుంచి ఇతర జిల్లాలకు వలసలు తగ్గుతాయని విశాఖలో అన్నారు. గత పాలకులు అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే చేయడం వల్ల రాష్ట్ర విభజన తరువాత మనం కట్టుబట్టలతో బయటకు వచ్చామని.. ఇప్పుడు మరలా ఆ తప్పు జరగకుండా అభివృద్ధిని వికేంద్రీకరించడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు.
ఇదీ చదవండి:
రాజధాని నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం..: బీసీ సంక్షేమ సంఘం - All India BC Welfare Association Support to three Capitals in ap state
విశాఖను రాజధానిగా నిర్మిస్తామని వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు అఖిల భారత జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతునివ్వాలని కోరారు.
విశాఖ కేంద్రంగా రాజధానిని నిర్మిస్తామని వైకాపా ప్రభుత్వం చేసిన ప్రకటన కాపు సామాజిక వర్గానికి ఓ వరమని అఖిల భారత జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించే ప్రక్రియలో భాగంగా బీసీలు అత్యధికంగా ఉన్న విశాఖను ఎంచుకోవడం పట్ల జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర నుంచి ఇతర జిల్లాలకు వలసలు తగ్గుతాయని విశాఖలో అన్నారు. గత పాలకులు అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే చేయడం వల్ల రాష్ట్ర విభజన తరువాత మనం కట్టుబట్టలతో బయటకు వచ్చామని.. ఇప్పుడు మరలా ఆ తప్పు జరగకుండా అభివృద్ధిని వికేంద్రీకరించడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు.
ఇదీ చదవండి:
Body:Note: Visuals from Etv Whatsapp
విశాఖ కేంద్రంగా రాజధాని నిర్మిస్తామని వైకాపా ప్రభుత్వం చేసిన ప్రకటన కాపు సామాజిక వర్గానికి నిజంగా ఓ వరమని అఖిల భారత బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు ఇవాళ విశాఖలో తెలిపారు రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించే ప్రక్రియలో భాగంగా బీసీలు అత్యధికంగా ఉన్న విశాఖను ఎంచుకోవడం పట్ల జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర నుంచి ఇతర జిల్లాలకు వలసలు తగ్గుతాయని అన్నారు గత పాలకులు అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే చేయడం వల్ల రాష్ట్ర విభజన తరువాత మనం కట్టుబట్టలతో బయటకు వచ్చామని ఇప్పుడు మరలా ఆ తప్పు జరగకుండా అభివృద్ధిని ఇలా వికేంద్రీకరించడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు
---------
బైట్ గూడూరు వెంకటేశ్వరరావు జాతీయ బిసి ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు
--------- ( ఓవర్).
Conclusion: