ఇదీ చూడండి: బైక్ అంబులెన్స్‌లో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడి 8వ వర్ధంతి, ఘన నివాళులు - ex mla death anniversary in paderu of visakhapatnam district
విశాఖ మన్యంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తండ్రి మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడి 8వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఆయన కాంస్య విగ్రహానికి... భాగ్యలక్ష్మి, అరకులోయ ఎమ్మెల్యే పాల్గుణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చిట్టినాయుడు చేసిన అభివృద్ధిని కొనియాడారు. కులమతాలకు అతీతంగా తన తండ్రి అనుసరించిన సేవా మార్గంలోనే నడవడానికి సిద్ధంగా ఉన్నానని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వర్ధంతి
ఇదీ చూడండి: బైక్ అంబులెన్స్‌లో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం
sample description