విశాఖ జిల్లా గాజువాక మండలంలోని శ్రీనగర్‌లో ప్రభుత్వ మద్యం దుకాణంలో 165 సీసాలను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వెనుక ద్వారం నుంచి దొంగిలించిన మద్యం సీసాలను ఆటోలో తరలించారు. వేరే ప్రాంతంలో దాచిన ఈ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు దొంగలను రిమాండ్‌కు తరలిస్తామని డీసీపీ ఉదయ్‌కుమార్ తెలిపారు.
పోలీసుల అదుపులో మద్యం బాటిళ్ల దొంగలు - Alcohol bottles of robbers
విశాఖ జిల్లా గాజువాకలో మద్యం బాటిళ్లను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు
పోలీసుల అదుపులో మద్యం బాటిళ్ల దొంగలు
విశాఖ జిల్లా గాజువాక మండలంలోని శ్రీనగర్‌లో ప్రభుత్వ మద్యం దుకాణంలో 165 సీసాలను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వెనుక ద్వారం నుంచి దొంగిలించిన మద్యం సీసాలను ఆటోలో తరలించారు. వేరే ప్రాంతంలో దాచిన ఈ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు దొంగలను రిమాండ్‌కు తరలిస్తామని డీసీపీ ఉదయ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:చోడవరంలో 50 పడకలతో ప్రత్యేక వార్డు
పోలీసుల అదుపులో మద్యం బాటిళ్ల దొంగలు