ETV Bharat / state

నర్సీపట్నం ఛైర్​పర్సన్​గా ఆదిలక్ష్మి బాధ్యతల స్వీకరణ - narseepatnam latest news

నర్సీపట్నం మున్సిపల్ నూతన ఛైర్ పర్సన్​, వైస్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.

Adilakshmi takes over as Narsipatnam Chairperson in
నర్సీపట్నం ఛైర్​పర్సన్​గా ఆదిలక్ష్మి బాధ్యతలు స్వీకరణ
author img

By

Published : Mar 24, 2021, 5:01 PM IST

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపల్ ఛైర్ పర్సన్​గా ఎన్నికైన గుదిబండ ఆదిలక్ష్మి, వైస్ ఛైర్మన్ నరసింహమూర్తి.. నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరయ్యారు. నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్​లను అభినందించారు.

ఇదీ చదవండి:

దుర్గగుడి: ఈ ఏడాది రూ.178 కోట్లతో బడ్జెట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.