ఇవీ చదవండి:
ఎన్టీఆర్తో అనుబంధం ఎంతో గొప్పది: ఎల్.విజయలక్ష్మి - గీతం వర్సిటీలో శతాబ్ది చలన చిత్ర పురస్కారం
Actress Vijayalaxmi: అలనాటి అందాల నటి నర్తకి ఎల్. విజయలక్ష్మి ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కారం అందుకున్నారు. బాలనటిగా ప్రస్థానం ప్రారంభించి.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విజయలక్ష్మి.. వెండితెరకు ప్యాకప్ చెప్పి 50 ఏళ్లవుతోంది. ఎన్టీఆర్ అవార్డు అందుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగునేలతో తనకున్న అనుబంధం గురించి, ఎన్టీఆర్తో ఉన్న ఆత్మీయత గురించి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.
ఎల్.విజయలక్ష్మి
ఇవీ చదవండి: