ACB Raids: విశాఖ జిల్లా మాకవరపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వజ్రగడ వీఆర్వో చిట్టిబాబుపై అదే గ్రామానికి చెందిన వంటాకుల రామ శంకర్రావు, అమ్మాజీల ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన సర్వేయర్