ETV Bharat / state

ఆటోను ఢీ కొట్టిన బైక్.. యువకుడు మృతి - అరకులో రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనం , ఆటోను ఢీకొట్టిన ఘటనలో.. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Oct 14, 2020, 8:53 PM IST

ఆటోను , ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో.. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అరకు నుంచి వస్తుండగా బురద గడ్డ మలుపు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని బైక్ నడుపుతున్న చంద్రగా గుర్తించారు. గాయపడ్డ యువకుడు అశోక్.. అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రం లో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ చదవండి:

దేశంలో కొత్తగా 63,509 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.