ETV Bharat / state

ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు మృతి

author img

By

Published : Apr 21, 2020, 1:03 PM IST

అపార్ట్​మెంట్​లోని నాలుగు అంతస్థుల పైన ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది.

A boy injuerd to fell down from four storeys
ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డ బాలుడు

అనకాపల్లిలో నర్సింగ్​రావుపేటలోని ఓ అపార్ట్​మెంట్​లో పన్నేండేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి కిందపడ్డాడు. నాలుగు అంతస్తుల పైనుంచి పడ్డ బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం ప్రైవేట్ ఆస్పత్రికి బాలుడిని తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

'కరోనా కేసుల విషయంలో నిజాలు దాయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.