మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖ సీతమ్మధార కూడలిలో ఉన్న విగ్రహానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాళులర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి ప్రదర్శించిన ధైర్యసాహసాలను మంత్రి స్మరించుకున్నారు.
అరకులో..
స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని అరకు ఎంపీ కార్యాలయంలో నిర్బహించారు. ఎంపీ గొడ్డేటి మాధవి విశాఖ క్యాంపు కార్యాలయంలో అల్లూరిని స్మరించుకుంటూ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: