కరోనా నివారణను కాంక్షిస్తూ విశాఖ జిల్లా ఎలమంచిలిలోని 9 ఆలయాల్లో 9 రోజులుగా చేస్తోన్న చండీయాగం ముగిసింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ క్రతువును వైభవంగా నిర్వహించారు. హోమానికి అవసరమైన ఖర్చును మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్ల రమాకుమారి సమకూర్చారు. అనంతరం భక్తులకు విభూతిని పంచారు.
ఇదీ చదవండి: