ETV Bharat / state

విశాఖలో రూ.5 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

విశాఖ ఏజెన్సీ ప్రాంతం బిర్రిగుడ గ్రామంలోని ఓ ఇంట్లో ఆరు టన్నుల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా.

ganjai
author img

By

Published : Sep 24, 2019, 2:28 PM IST

Updated : Sep 24, 2019, 6:33 PM IST

పట్టుబడ్డ గంజాయి

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ బిర్రిగుడ గ్రామంలో ఎక్సైజ్ అధికారులు రికార్డు స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు ఇళ్లపై దాడి చేసి.. దాదాపు 6 వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సరుకు విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయిని ఇక్కడ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. పట్టుకున్న సరుకును పాడేరు ఎక్సైజ్ స్టేషన్​కు తరలించి.. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.

పట్టుబడ్డ గంజాయి

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ బిర్రిగుడ గ్రామంలో ఎక్సైజ్ అధికారులు రికార్డు స్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు ఇళ్లపై దాడి చేసి.. దాదాపు 6 వేల కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సరుకు విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయిని ఇక్కడ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. పట్టుకున్న సరుకును పాడేరు ఎక్సైజ్ స్టేషన్​కు తరలించి.. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చదవండి

మోసగాళ్లందు... ఈ మోసగాడు వేరయా!

Intro:ap_vja_25_24_sub_collektar_samiksha_samavesam_avb_ap10122. రోడ్ల నిర్మాణం రోడ్డు భద్రత లపై నూజివీడు సబ్ కలెక్టర్ దినకర్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ స్వప్న ల్ దినకర్ మాట్లాడుతూ మైలవరం నూజివీడు రోడ్డు గుంతలతో దారుణంగా ఉందని ఆ ప్రాంతంలోని బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ సంబంధిత శాఖను ఆదేశించారు రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఆగిరిపల్లి వైపు ట్రాఫిక్ మళ్లించాలని డిఎస్పీ శ్రీనివాసులు ఆదేశించారు నూజివీడు మైలవరం బైపాస్ రోడ్డు నిర్మాణం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నివేదికలు అందించాలని ఈ సమావేశంలో ఆదేశించారు డిఎస్పి మండల తాసిల్దార్ ట్రాఫిక్ అధికారులు కొత్తగా ప్రణాళికలు రూపొందించిన బైపాస్ విషయంపై పరిశీలించి నివేదికను రూపొందించాలన్నారు ఆర్టీసీ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సంబంధిత డిపో మేనేజర్ తో ఆటో వర్కర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రవాణాశాఖ అధికారులు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఇటీవల కాలంలో తూర్పు గోదావరి జిల్లాలో పడవ ప్రమాదం జరిగి సంఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు డివిజన్ పరిధిలోని ఇటువంటి సంఘటనలు జరగకుండా నిర్వహణలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు బోటును నిర్వహించే వ్యక్తులు సేఫ్టీ సర్టిఫికెట్ ను పొంది ఉండాలని సేఫ్టీ పాయింట్ జోన్ ఏర్పాటు చేసి పోలీస్ ఫైర్ ఇరిగేషన్ శాఖల అధికారులతో పాటు ముందుజాగ్రత్త చర్యలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సమీక్ష సమావేశం నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ చేయనున్నట్లు స్పష్టం చేశారు ఈ సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ మండల తాసిల్దార్ ఎం సురేష్ డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. బైట్స్. 1) స్వప్నాలు దినకర్ నూజివీడు సబ్ కలెక్టర్. ( కృష్ణాజిల్లా నూజివీడు నూజివీడు కిట్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:నూజివీడు సబ్ కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం


Conclusion:నూజివీడు సబ్ కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం
Last Updated : Sep 24, 2019, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.