ETV Bharat / state

41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు

విశాఖ జిల్లా మాడుగులలో ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు
author img

By

Published : Jul 26, 2019, 5:10 PM IST

41 కేజీల గంజాయి స్వాధీనం... ముగ్గురు అరెస్టు

విశాఖ జిల్లా మాడుగుల మండలం సురవరం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. మన్యం నుంచి రోడ్డుమార్గంలో ఆటోలో నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి పారిపోయారు. అనుమానం వచ్చి పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆటోతో సహా రూ.లక్ష విలువైన 41 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల నుంచి 3సెల్ ఫోన్లు, రూ.2వేలు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని... ఆటోను సీజ్ చేసినట్లు మాడుగుల ఎస్సై తారకేశ్వరరావు చెప్పారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ...

సైబర్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

Intro:వైసీపీ నాయకుల వేధింపులు

Body:వైయస్ఆర్ సీపీ నాయకులు వేధింపులు తాళలేక ఆశా వర్కర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరప్పాడు గ్రామంలో లో ఈరోజు చోటు చేసుకుంది బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన వెంకట రమణమ్మ అనే మహిళ దాదాపు 14 సంవత్సరాల నుంచి సంగం పీహెచ్సీల్లో ఆశా వర్కర్ గా పనిచేస్తుంది అయితే తన భర్త చిరంజీవి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేవలం టీడీపీకి మద్దతుగా నిలిచారు అన్న నెపంతో ప్రస్తుతం వైసిపి నాయకులు లు రకరకాలుగా వేధిస్తున్నారని వాపోయింది ఎక్కడో కాలం చెల్లిన మాత్రం తీసుకువచ్చి తన ఇంటి ముందు వేసి ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నారని విధులు సక్రమంగా నిర్వహిస్తున్న పనిచేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మా ప్రభుత్వంలో నువ్వు ఉండడానికి వీలు లేదంటూ హుకుం జారీ చేశారని ఎలాగైనా నిన్ను తీసేస్తామని బెదిరించారు ఉన్నారని తెలిపింది దీంతో మనస్తాపానికి గురైన ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినట్టు పేర్కొంది కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు

Conclusion:బైట్స్ 1 వెంకట రమణమ్మ ఆశా వర్కర్ 2 చిరంజీవి భర్త కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఫోన్ నెంబర్ 98 66307534
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.