ETV Bharat / state

అద్దె గదుల అడ్వాన్స్ ఎందుకు తిరిగి ఇవ్వడం లేదన్న బీటెక్​ రవి - బీటెక్​ రవి

TDP leader BTech Ravi తిరుమలలో అద్దె గదులకు చెల్లించే అడ్వాన్స్ డబ్బులను తిరిగి ఇవ్వడం లేదని తెలుగుదేశం నేత బీటెక్ రవి ఆరోపించారు. ఈ సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటుందని తితిదే సిబ్బందే చెప్పారని వెల్లడించారు.

b tech
tdp leader btech ravi
author img

By

Published : Aug 28, 2022, 3:17 PM IST

Rooms in Tirumala: తిరుమలలో అద్దె గదులకు చెల్లించే అడ్వాన్స్ డబ్బులను తిరిగి ఇవ్వడం లేదని తెలుగుదేశం నేత బీటెక్ రవి అన్నారు. ఈ సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటోందని తితిదే సిబ్బందే చెబుతున్నారని వెల్లడించారు. గతంలో తిరుమల యాత్ర ముగిశాక భక్తులు గదులను ఖాళీ చేసిన వెంటనే ఆడ్వాన్స్​ డబ్బులను తిరిగి ఇచ్చేవారన్నారు. నాకు గత యాత్రకు సంబంధించిన గది అడ్వాన్స్​ డబ్బులు రాలేదని.. మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటని ఆయన మండిపడ్డారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.