ETV Bharat / state

త్వరలో రాహూల్​ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర చేస్తారన్న పల్లంరాజు - పల్లంరాజు

Former union minister Pallam Raju కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా రాహూల్ గాంధీ త్వరలో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు వెల్లడించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

palla
palla
author img

By

Published : Aug 29, 2022, 5:26 PM IST

Pallam Raju on Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్​గాంధీ కృషి చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారని వెల్లడించారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్నారని,.. దేశంలో అన్ని వర్గాల ప్రజల్లో ఐక్యతను తీసుకుని రావడమే రాహుల్ లక్ష్యమని తెలిపారు. గులాంనబీ అజాద్ వంటి నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడం చాలా దురదృష్టకరమని పల్లంరాజు పేర్కొన్నారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.