తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఊడుపుడిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె వెంకటేశ్వర్లు(35), శ్రావణి(9) మృతి చెందారు. పిడుగుపాటుకు రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి