ETV Bharat / state

Tirumala: తిరుమలలో కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు - heavy rush at tirumala

Devotees Lined up Long Queue at Tirumala: తిరుమల వైకుంఠం-2లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు లేపాక్షి వరకు కిలోమీటర్ల దూరం బారులు తీరారు.

Tirumala
Tirumala
author img

By

Published : Apr 14, 2022, 1:56 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో వైకుంఠం-2లో కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో లేపాక్షి వరకు కిలోమీటర్ల దూరం బారులు తీరారు. దీంతో తిరుమల భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చదవండి: Tirumala: ఏడుకొండలవాడా.. ఎన్నెన్ని అవస్థలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.