ETV Bharat / state

ATTACK: స్థల వివాదంలో ఘర్షణ.. ఎస్సీలపై వైకాపా కార్యకర్తల దాడి - crime news

ATTACK ON SC'S AT SRIKAKULAM DISTRICT
ATTACK ON SC'S AT SRIKAKULAM DISTRICT
author img

By

Published : Oct 2, 2021, 10:47 AM IST

Updated : Oct 2, 2021, 12:30 PM IST

10:46 October 02

ATTACK ON SC'S AT SRIKAKULAM DISTRICT

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరపేటలోని చెరువు వద్ద ఉన్న స్థలం విషయంలో ఘర్షణ (ATTACK ON SC'S AT SRIKAKULAM DISTRICT) చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీలపై వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

ఇదీ చదవండి: 

ARASAVILLI SURYANARAYANA TEMPLE: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు

Last Updated : Oct 2, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.