శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి అప్పల రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి వైకాపా కృషి చేస్తోందని మంత్రి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ తొంబై శాతం అమలు చేశారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: డివైడర్‌ను ఢీకొన్నబైక్.... ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం