ETV Bharat / state

'రైతులు కాదు...రియల్టర్స్' - latest news of amaravathi issue

రాజధానికోసం నిరసనలు చేస్తున్న వారంతా నిజమైన రైతులు కాదని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మాట్లాడిన ఆయన... వారంతా రైతుల ముసుగులో ఉన్న రియల్టర్స్​ అని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ప్రతిపాదన సరైనదని అన్నారు.

vizianagaram mp comments on rajadhani farmers
రాజధాని విషయంపై మాట్లాడుతున్న ఎంపీ చంద్రశేఖర్
author img

By

Published : Jan 19, 2020, 2:52 PM IST

.

రాజధాని విషయంపై మాట్లాడుతున్న ఎంపీ చంద్రశేఖర్

ఇదీ చూడండి21 నుంచి అన్ని పాఠశాలల్లో నూతన మెనూ'

.

రాజధాని విషయంపై మాట్లాడుతున్న ఎంపీ చంద్రశేఖర్

ఇదీ చూడండి21 నుంచి అన్ని పాఠశాలల్లో నూతన మెనూ'

Intro:Srikakulam zilla seetampeta vachhina vizayanagaram MP bellana chandrashelar rajadhani py vakyalu chesruBody:PalakondaConclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.