శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో మందుల దుకాణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ ఎం.వెంకట రమణ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లావణ్యతో పాటు పలువురు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై రెండు కిరాణా దుకాణాలను పరిశీలించారు. విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న...సమాచారం అందుకున్న మందుల దుకాణాల నిర్వాహకులు షాప్‌లను మూసివేశారు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
పాతపట్నంలో మందుల దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు - పాతపట్నంలో వైన్ షాప్ లో విజిలెన్స్ తనిఖీ
లాక్డౌన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో మందుల దుకాణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పాతపట్నంలో మందుల దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు