ETV Bharat / state

సూర్యనారాయణస్వామి ఆలయంలో... విజిలెన్స్ అధికారుల తనిఖీలు

author img

By

Published : Aug 4, 2019, 9:52 PM IST

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దేవాలయానికి సంబంధించిన పలు రికార్డుల్లో అవకతవకలు జరిగాయని అధికారులు గుర్తించారు.

సూర్యనారాయణస్వామి ఆలయంలో... విజిలెన్స్ అధికారుల తనిఖీలు

సూర్యనారాయణస్వామి ఆలయంలో... విజిలెన్స్ అధికారుల తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు...అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. అవుట్‌సోర్సింగ్‌ బిల్లులపై ఆరా తీశారు. కొన్ని దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సూర్యనారాయణస్వామి ఆలయంలో... విజిలెన్స్ అధికారుల తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు...అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. అవుట్‌సోర్సింగ్‌ బిల్లులపై ఆరా తీశారు. కొన్ని దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: పోలీసుల తనిఖీలు.. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం

Intro:ap_gnt_81_04_eenadu_likhitha_hospital_samyuktham_ga_nirvahinchina_keella_noppulapai_avagaahanaa_sadhassu_avb_ap10170

ఈనాడు ౼ లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా కీళ్ల నొప్పులపై అవగాహన సదస్సు.

నరసరావుపేట పట్టణంలో ఈనాడు ౼ లిఖిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా ఆదివారం స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్లో కీళ్ల నొప్పులపై ఉచితంగా అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.


Body:కార్యక్రమానికి పట్టణం తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో ప్రతిఒక్కరికి కీళ్ల నొప్పులపై ఉచిత చికిత్సలు నిర్వహించి వాటికి తగిన మందులను ఉచితంగా అందజేశారు.


Conclusion:కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా ఈనాడు గుంటూరు యూనిట్ కార్యాలయ ఇంచార్జి రామాంజనేయులు, జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జిన్ డాక్టర్ రామిరెడ్డి వినోదకుమార్, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డి ఎం హెచ్ ఓ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వినోదకుమార్ కీళ్లనొప్పులపై, వాటి నివారణపై
రోగులకు అవగాహన కల్పించారు. కీళ్లనొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పులు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, అవిరాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ ఆహారం, ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులు నివారించవచ్చు, వీటికి ఎటువంటి చికిత్స విధానం అందుబాటులో ఉన్నాయి, వీటికి ఆపరేషన్ లేకుండా ఉన్న మార్గాలు ఏమిటి, జాయింట్ రీప్లేస్ మెంట్ ఎవరికి అవసరం అనే అంశాలపై వివరాలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో ప్రతి ఒక్కరూ వారి జీవనవిధానాన్ని మార్చుకోవాలన్నారు. గతంలో 65 ఏళ్లకు వచ్చే వ్యాధులు ఇప్పుడు 40 సంవత్సరాలకే వస్తున్నాయన్నారు. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చేసుకోవాలన్నారు. చేసే ప్రతి పనిలో జాగ్రత్తలు పాటిస్తే మోకాళ్ళు, కీళ్లు, నడుము నొప్పులు నివారించవచ్చని తెలిపారు. అయితే ఈనాడు సంస్థ ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ ఎంతో ఉపయోగపడుతుందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు.

బైట్స్ 1: పి.రామాంజనేయులు, ఈనాడు గుంటూరు యూనిట్ ఇంచార్జి.

బైట్ 2: రామిరెడ్డి వినోదకుమార్, జాయింట్ రీప్లేస్ సర్జిన్,

బైట్ 3: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.