ఇది చదవండి గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు, హోటల్ దగ్ధం
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం - latest srikakulam district news
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని తిలారు రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. పలాస నుంచి విశాఖ వెళ్తున్న రైలు మార్గంపై మృతదేహం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రైలు పట్టాలపై గుర్త తెలియని మృత దేహం
ఇది చదవండి గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు, హోటల్ దగ్ధం