ETV Bharat / state

తల్లి ఒడి నుంచి... మృత్యువు ఒడిలోకి... - lorry and bike accident at Srikakulam latest news

అప్పటివరకు తల్లి ఒడిలో సరదాగా ఆడుకున్న చిన్నారిని... ఓ లారీ మృత్యువు ఒడిలోకి చేర్చింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతిచెందాడు.

ప్రమాదంలో మృతి చెందిన బాలుడు హిమశంకర్
author img

By

Published : Nov 19, 2019, 8:33 PM IST

తల్లి ఒడి నుంచి... మృత్యువు ఒడిలోకి...

అప్పటి వరకు తల్లి ఒడిలో సరదాగా ఆడుకున్న ఓ చిన్నారిని... మృత్యువు లారీ రూపంలో కబళించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాకు చెందిన శ్రీను... కుటుంబంతో ద్విచక్రవాహనంపై తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. వెనక నుంచి వచ్చిన లారీ... వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. బాలుడు హిమశంకర్ తల్లి ఒడిలో నుంచి కింద పడిపోయాడు. అతడి తలపై నుంచి లారీ వెళ్లటంతో... అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో భువనేశ్వరికి కాలు విరిగిపోయింది.

ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. ఇద్దరు మృతి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.