పాలకొండలోని ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలో అర్ధరాత్రి సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఈ క్రమంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో.. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు.
ఇదీ చదవండీ.. రాళ్లు, సీసాలతో దాడులు చేసుకున్న వైకాపా, తెదేపా వర్గాలు