ETV Bharat / state

జలశక్తి అభియాన్​కు శ్రీకాకుళం జిల్లాలో 3 మండలాలు ఎంపిక - శ్రీకాకుళం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకానికి శ్రీకాకుళం జిల్లాలో మూడు మండలాలను ఎంపికయ్యాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాల్ని పెంచే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

జలశక్తి అభియాన్
author img

By

Published : Jul 5, 2019, 5:53 PM IST

జలశక్తి అభియాన్

శ్రీకాకుళం జిల్లాలో లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాలను జలశక్తి అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పథకానికి సంబంధించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ,అటవీ, వ్యవసాయం, పర్యావరణ, గృహనిర్మాణ తదితర శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. భూగర్భ జలాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో వాగులు, వంకలపై చెక్డ్యాంల నిర్మాణాలు, కొండలపై కురిసే వర్షం నీరుకిందకు పారకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కందక నిర్మాణాలు, వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు,చిన్న చెరువులు, తవ్వకాల వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర అటామిక్ ఎనర్జీ శాఖ సంయుక్త సంచాలకులు ఎ.ఆర్. సులే ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.

ఇదీ చూడండి:'హాట్​డాగ్​' తిండిబోతు విజేతలు జోస్, మికీ

Intro:ap_tpt_51_05_bike_lo_doorina_paamu_pilla_av_ap10105

నగేష్ బండిలో నాగరాజు
* ద్విచక్ర వాహనంలో దూరిన పాము పిల్ల
* బయటకు రాలేక చైన్ లో చిక్కుకొని మృతిBody:చిత్తూరు జిల్లా గంగవరం మండలం కిలపట్ల క్రాస్ వద్ద సిమెంట్ ఇటుకలు తయారు చేసే వ్యాపారి వద్ద కు చిత్తూరు కు సంబంధించిన చెట్టినాడు సిమెంట్ కంపెనీ లో మార్కెటింగ్ ఆఫీసర్ నగేష్ కుమార్ వ్యాపార నిమిత్తం వచ్చి సిమెంట్ తయారి వద్ద వచ్చి మాట్లాడుతుండగా పాము పిల్ల అతని ద్విచక్ర వాహనంలో లో దూరి బయటకు రాలేక ముప్పుతిప్పలు పడింది. అలాగే అక్కడ ఉన్న వారికి ముచ్చెమటలు పట్టించింది. మొదట పాము పిల్ల రావడం గమనించిన కూలీలు దానిని తరిమేందుకు ప్రయత్నించగా అ పాము పిల్ల బైక్ లోకి వెళ్లి పొయినది. చుట్టూ జనం చేరి శబ్దాలు చేస్తూ ఉండడం బండి లో నుంచి దాన్ని తీసే ప్రయత్నం చేయడంతో భయపడి అందులోనే ఉండిపోయిన పాముపిల్ల సుమారు 40 నిమిషాలు పాటు సతాయించి చివరికి బైక్ చైన్ లో తగులుకొని చనిపోయింది.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.