ఇవి చదవండి
పాతపట్నంలో విస్తృతంగా తెదేపా ఎన్నికల ప్రచారం - sklm
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెదేపా అభ్యర్ధి కలమట వెంకటరమణమూర్తి తరఫున పట్టణ కమిటీ అధ్యక్షుడు పైల బాబ్జి ప్రచారం చేశారు.
పాతపట్నంలో తెదేపా ఎన్నికల ప్రచారం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెదేపా అభ్యర్ధి కలమట వెంకటరమణమూర్తి తరపున పట్టణ కమిటీ అధ్యక్షుడు పైల బాబ్జి ప్రచారం చేశారు. కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇవి చదవండి
New Delhi, Mar 31 (ANI): P Sudhakar Reddy, who resigned from Congress today likely to join Bharatiya Janata Party said, "I had been with Congress for last 40 years and faced humiliation at times. Yet I worked for party. We lost badly in Telangana in last elections due to failure of local leadership. Lok Sabha elections are being contested under same leaders." He added "I have seen a strong leader in PM Modi. I have decided to join the party (BJP). State President has already welcomed me, I am also trying to meet the National President. I hope the PM gets a second tenure."